రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన జంగయ్య

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన జంగయ్య

BHNG: బొమ్మలరామారం మండలం రంగాపూర్ లో ప్రధాన రహదారిపై పెద్దగుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకుడు మైలారం జంగయ్య శనివారం సిమెంట్, డస్ట్ కలిపి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు ఉన్న గుంతలు మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.