ఘనంగా రామ లక్షణమూర్తి జయంతి వేడుకలు

VZM: తెర్లాం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి కృష్ణమూర్తి మంగళవారం గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు రామ లక్షణామూర్తి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా రామలక్ష్మణ మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. గ్రంథాలయ సమాజ అభివృద్ధికి ఈయన వెనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు