VIDEO: ఉద్యోగ భద్రత కోరుతూ.. ఉద్యోగుల నిరసన
GNTR: సమస్యల పరిష్కారం కోరుతూ సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జేఏసీ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 36 జీవో ప్రకారం పేరివిజన్ అమలు చేయాలని చెప్పారు. డీఎల్ఐసీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.