VIDEO: రాజంపేట జైలుకు పోసాని తరలింపు

VIDEO: రాజంపేట జైలుకు పోసాని తరలింపు

KDP: అనుచిత వ్యాఖ్యల కేసులో రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు శుక్రవారం ఉదయం రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణ మురళిని హైదరాబాదులో అరెస్టు చేసిన పోలీసులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నిన్నంతా విచారించారు.