సోయా రైతుల్లో ఆందోళన

సోయా రైతుల్లో ఆందోళన

NRML: సోయా పంట కోతలు ముమ్మరమైనా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతన్నల్లో ఆందోళన నెలకొంది. మద్దతు ధర క్వింటాకు రూ.5328 ఉండగా, దళారులు రూ.4200లకే కొనుగోలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తరుగు,తేమ పేరుతో ధరను తగ్గిస్తున్నారు. క్వింటాకు రూ.1100 నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.