కావలి మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ?

NLR: కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉండగా ప్రతాప్ రెడ్డి, మరో నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నారు. ప్రతాప్ రెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.