రామాలయాన్ని దర్శించుకున్న ఆర్జేసీ శ్రీనివాసరావు దంపతులు

రామాలయాన్ని దర్శించుకున్న ఆర్జేసీ శ్రీనివాసరావు దంపతులు

విశాఖలోని మురళినగర్ రామాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం ఆర్జేసీ శ్రీనివాసరావు దంపతులు విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సనపల వరప్రసాద్, ఉపాధ్యక్షులు పెంటకోట వెంకటరావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనం చేసి సత్కరించి ప్రసాదం అందించారు.