VIDEO: KBR పార్కు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: KBR పార్కు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే నిబంధనలు అమలు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విరించి ఆసుపత్రి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.