MPDOలుగా పదోన్నతి పొందిన ప్రజా పరిషత్ ఉద్యోగులు

MPDOలుగా పదోన్నతి పొందిన ప్రజా పరిషత్ ఉద్యోగులు

KKD: ప్రజా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఇద్దరు పరిపాలనాధికారులకు MPDO లుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లా పరిషత్ ఛైర్మన్ వీ.వేణుగోపాలరావు తెలిపారు. శుక్రవారం కాకినాడ ZP కార్యాలయంలో ఆయన నూతన ఎంపీడీవోలకు నియామక ఉత్తర్వులను అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అంకితభావంతో పనిచేయాలన్నారు.