నేడు జాబ్ మేళా

నేడు జాబ్ మేళా

SRD: సంగారెడ్డి బైపాస్ రహదారిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన శుక్రవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, ఎంఎస్ఎన్ ల్యాబ్‌లో ట్రేని, ఆఫీసర్ ట్రైని పోస్టుల కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు 08455- 271010 నంబర్ను సంప్రదించాలని కోరారు.