VIDEO: 'నాకు ఎర్రబెల్లికి ఎలాంటి విబేధాలు లేవు'
JN: ఎర్రబెల్లి దయాకర్ రావుకు నాకు ఎలాంటి అపార్ధాలు లేవు అని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మోహన్ బాబు ఫంక్షన్‌లో ఫోటో దిగుదాం అని ఎర్రబెల్లి అనగా నేను సరదాగా హే ఇప్పుడు వద్దు అన్నాను అని, మా మధ్య 30 ఏండ్ల స్నేహం ఉంది ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. కానీ ఆ విషయాన్ని కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.