రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NLG: కట్టంగూర్ మండల కేంద్రంలో హైవేపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.