డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ: ఏస్పీ
KRNL: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.