బొప్పాయి గింజలతో బోలెడు లాభాలు

బొప్పాయి గింజలతో బోలెడు లాభాలు

1. జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
2. కొలెస్ట్రాల్ స్థాయిలను నివారిస్తాయి
3. రోగనిరోధక శక్తిని పెంచుతాయి
4. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి
5. మూత్రపిండాలను రక్షిస్తాయి
6. క్యాన్సర్ నివారణలో సహాయపడుతాయి
7. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి