HYDలో ఒక్క క్లిక్..పెట్రోల్ బంకుల వివరాలు

HYDలో ఒక్క క్లిక్..పెట్రోల్ బంకుల వివరాలు

HYDలో పెట్రోల్ బంకులు బంద్, పలుచోట్ల రద్దీ ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ సంస్థ సంబంధించిన అన్ని పెట్రోల్ బంకుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నట్లుగా తెలిపింది. వెబ్‌సైట్ https://locator.iocl.com/location/telangana/hyderabad ఓపెన్ చేసి, మీ ఏరియా క్లిక్ చేస్తే, పెట్రోల్ బంక్ ఫోన్ నెంబర్, ఓపెన్, క్లోజ్ వివరాలు, 24 అవర్స్ బంకుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయని సూచించింది.