ఇరాన్‌కు మరోసారి గడువు ఇచ్చిన ట్రంప్

ఇరాన్‌కు మరోసారి గడువు ఇచ్చిన ట్రంప్

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పొడిగించారు. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇప్పటికే పలుసార్లు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం వరకు మరోసారి గడువు ఇస్తున్నట్లు తెలిపారు.