వృధాగా పోతున్న మంచినీరు.. పట్టించుకోని అధికారులు

వృధాగా పోతున్న మంచినీరు.. పట్టించుకోని అధికారులు

VZM: ఎస్ కోట మండలం గౌరీపురం గ్రామంలో ప్రజలకు అందించే మంచినీటి వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో నీటిని సప్లై చేసే గొట్టాలు నుండి మీరు వృధాగా పోవడంతో గ్రామానికి నీటి సదుపాయం దెబ్బతిన్నది. అధికారులు స్పందించే వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.