ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యదర్శి నియామకం

ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యదర్శి నియామకం

BHNG: చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గం కార్యదర్శిగా నియమించారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఛైర్మన్ కాచం సత్యనారాయణ గురువారం అందజేశారు. తన నియామకానికి సహకరించిన అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంకు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.