రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణ

రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణ

SRCL: ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగల్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణ, పెంపుదల మరియు సమర్థ నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం భూగర్భ జల అధికారి ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.