జిల్లా వాసికి తెలంగాణ విద్యుత్ శాఖలో కీలక పోస్టు

NLR: విద్యుత్ శాఖలో విస్తృత అనుభవం కలిగిన సీనియర్ అధికారి, ఇందుకూరుపేట మండలం పొన్నూరు పంచాయతీ మూలపాడు కొమరగిరి నందకుమార్ తెలంగాణ రాష్ట్ర సీఈ ఐజి నియామకమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నందకుమార్ తన 25 ఏళ్లకుపైగా సేవా కాలంలో నుంచి సీఈ వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారు. కీలక పదవి దక్కించుకున్న నందకుమార్ కు పలువురు అభినందనలు తెలియజేశారు.