ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ ఎల్ ఎన్ పేట మండలం టి.కె పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు ఆయన రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.