VIDEO: ఖిల్లా రఘునాథ ఆలయాన్ని సందర్శించిన నూడా ఛైర్మన్
NZB: నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయాన్ని నూడా ఛైర్మన్ కేశవ వేణు, మున్సిపల్ కమిషనర్, ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. రానున్న శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయంలో చేపట్టే కార్యక్రమాల గురించి అరా తీశారు. బీటీ రోడ్డు సౌకర్యాలు త్వరలో కల్పిస్తామని కేశ వేణు పేర్కొన్నారు.