పొదలకూరులో ఆధార్ కోసం తప్పని తిప్పలు

పొదలకూరులో ఆధార్ కోసం తప్పని తిప్పలు

NLR: పొదలకూరు గేట్ సెంటర్లోని ఆధార్ సెంటర్‌లో ఆధార్ అప్‌డేట్, మార్పులు, చేర్పులు కోసం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ప్రజలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని, ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు.