ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రేపు అనంతపురంలో జరిగే 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' సభకు అంతా సిద్ధం
✦ అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌: మంత్రి పయ్యావుల
✦ సీఎం సభ సందర్భంగా ఆనంతపురానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు
✦ కొత్తచెరువు మార్కెట్ యార్డ్ సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
✦ మంత్రి సవిత ఓ దద్దమ్మ: ఉషశ్రీ చరణ్