సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDK: సీఎం సహాయనిధి పథకం నిరుపేదల వైద్యంకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండలం చెందిన పలువురు బాధితులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 40 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.