పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
‘తెలంగాణ ఊటీ’ అని కిందివాటిలో ఏ ప్రాంతానికి పేరు?
1. అనంతగిరి కొండలు
2. పాండవుల గుట్ట
3. బైసన్ కొండలు
4. రాఖీ కొండలు
నిన్నటి ప్రశ్న: ఇటీవల నితీష్ కుమార్ ఎన్నోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు..?
జవాబు: 10వ సారి