ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
KNR: ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చిన్నారులు శ్రీరాముని కీర్తనలకు అనుగుణంగా భరతనాట్యం చేశారు. భక్తి పారవశ్యంలో మునిగి అద్భుత నృత్య ప్రదర్శనిచ్చారు. చిన్నారుల నృత్యాలు ఆలయానికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.