'ఎర్లీబర్డ్ పథకం కింద 5శాతం రాయితీ'
MDCL: ఆస్తిపన్నుపై ఎర్లీబర్డ్ పథకం కింద 5శాతం రాయితీ అమలవుతోందని, నగరవాసులు ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ ఆర్వీ.కర్ణన్, MMC కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. ఈ పథకంతో డబ్బు ఆదా అవుతుందని గుర్తు చేశారు. ఏడాది పన్నును వార్షిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు.