టికెట్ స్కాన్ చేస్తేనే ఎంట్రీ

టికెట్ స్కాన్ చేస్తేనే ఎంట్రీ

మెట్రో తరహాలో రైలు టికెట్‌ను క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేస్తేనే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించేలా.. సికింద్రాబాద్‌‌లో అధికారులు ప్రారంభించనున్నారు. విమాన ప్రయాణికుల లగేజీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్‌ తరహాలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే చేస్తోంది.