VIDEO: గోపీనాథ్ స్వామి ఆలయంలో చోరీ

VIDEO: గోపీనాథ్ స్వామి ఆలయంలో చోరీ

PPM: భామిని మండలం లివిరి గ్రామంలోని శ్రీ గోపీనాథ్ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో విలువైన వెండి, దేవుడు అలంకరణ కోసం ఉంచిన బంగారం, భక్తులు దేవుడికిచ్చిన నగదు దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఘటనా స్థలాన్ని బత్తిలి పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.