శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అన్ని జిల్లాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
★ ఆమదాలవలస మండలంలో పర్యటించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
★ సినిమా హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలిసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
★ ఇచ్చాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్