రాఖీ కట్టించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం

రాఖీ కట్టించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం

NTR: విజయవాడ సమీపంలోని నిడమానూరు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. నరసరావుపేటలోని ఇస్లాంపేటకు చెందిన షేక్ మహమ్మద్ హారిప్ మస్తాన్(26) ఏలూరు SBI బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కాగా, అక్కకు రాఖీ కట్టించుకునేందుకు బైక్‌పై వెళ్తుండగా నిడమానూరు వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో అతను స్పాట్లోనే మృతి చెందాడు.