శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శ్రీకాకుళంలో శ్రీకూర్మనాథు స్వామిని దర్శించుకున్న సుధా మూర్తి
➢ శ్రీకూర్మం రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్
➢ అరసవిల్లి ఆదిత్యుని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు
➢ రణస్థలం రహదారిపై వంతెన నిర్మాణ గుంతలో పడి రైడర్ మృతి