'చేతల ప్రభుత్వం BRS.. చెత్త ప్రభుత్వం కాంగ్రెస్'

'చేతల ప్రభుత్వం BRS.. చెత్త ప్రభుత్వం కాంగ్రెస్'

TG: సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో మాజీమంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కనపెడితే ఊరుకోం. పనులు మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతాం. సాగు చేసిన భూమికే రైతుబంధు సాకుతో 70 లక్షల ఎకరాలకు ఎసరు పెట్టారు. చేతల ప్రభుత్వం BRS.. చెత్త ప్రభుత్వం కాంగ్రెస్' అంటూ విమర్శించారు.