VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

RR: రాజేంద్రనగర్ PS పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న అర్బాజ్ (22) అనే యువకుడు లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. బైక్ అదుపు తప్పి లారీ కిందపడటంతో కొంత దూరం ఈడ్చుకెళ్లింది. వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.