18 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు
KDP: ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణానికి కడప నుంచి వచ్చేవారికి ఈ ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 2 వీలర్, కార్ పార్కింగ్ - కళ్యాణ రామ టౌన్ షిప్ వైపు. 4 వీలర్స్-మాధవరం-1లో HP పెట్రోల్ బంక్ తూర్పు వైపు. 3 వీలర్స్-మాధవరం-1లోని కనకదుర్గ కళ్యాణ మండపానికి పడమటి వైపని తెలిపారు.