గుడ్లవల్లేరులో అధికారులకు వర్క్ షాప్

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయితీ అడ్వాన్స్‌మెంట్, ఇండెక్స్ PAI 1.0 ట్రాన్సిషన్ టూ PAI 2.0.పై ఒక విస్తృత వర్క్‌షాప్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో పంచాయతీల ప్రగతి, సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు PAI డాష్‌బోర్డ్ లో డేటా సమర్పణ ప్రాధాన్యతపై వివరమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.