ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రౌతులపూడిలో యువతిని ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్టు
➢ గోకవరంలో కొనసాగుతున్న పోలవరం నిర్వాసితుల దీక్ష
➢ వాడపల్లిలో 108 అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎంపీ భరత్
➢ అయినవిల్లిలో కుమారుని మృతదేహాన్ని వైద్యులకు అప్పగించిన తల్లి
➢ బూరుపూడి భద్రకాళి ఆలయంలో ప్రత్యేక హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బలరామకృష్ణ