ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు

ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు

తమ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగిస్తుండడంతో గల్ఫ్ దేశాల ప్రజలు ఇరాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. టెహ్రాన్ ప్రభుత్వం బలహీనపడే వరకు లేదా అధికారం నుంచి తొలగిపోయే వరకు యుద్ధం కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఆయా దేశాలు తమ సైన్యాన్ని స్వయంగా రంగంలోకి దించనప్పటికీ.. అమెరికాకు రహస్యంగా మద్దతునిస్తున్నాయి.