గ్రామీణ పేదలకు గృహ వసతి
తిరుపతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2.O క్రింద గ్రామీణ పేదలకు గృహ వసతి కల్పన అర్హులైన వారు తమ గ్రామీణ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా గృహ నిర్మాణ శాఖ ఏ ఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది కావున అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.