బాసర - భైంసా రహదారి విస్తరణకు వినతి

బాసర - భైంసా రహదారి విస్తరణకు వినతి

NRML: జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని, గోదావరి వంతెనపై రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. బాసర - మహూర్ రహదారి పనులు ప్రధాని పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి స్పందించారు.