బస్సు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: లోకేష్

బస్సు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: లోకేష్

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఘటనలో పలువురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.