బంగారు కుటుంబాలపై P4 కార్యక్రమం

VSP: భీమిలి మండలం చిప్పాడ గ్రామపంచాయతీ దివిస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటరులో శుక్రవారం ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్ (P4) కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి ఆర్డివో శ్రీ సంగీత్ మాధూర్ మార్గదర్శి-బంగారు కుటుంబాలు లక్ష్యాలను వివరిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామారావు, ఎంపీడీవో నగేష్, ఎంఈవో శివరాణి పాల్గొన్నారు.