పొందూరు ఖాదీకి GI ట్యాగ్‌ గర్వకారణం: మంత్రి

పొందూరు ఖాదీకి GI ట్యాగ్‌ గర్వకారణం: మంత్రి

VZM: పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మక GI ట్యాగ్‌ లభించడం ఉత్తరాంధ్రకు గర్వకారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సాంస్కృతిక వారసత్వం, చేతిపనుల నైపుణ్యానికి పొందూరు ఖాదీ ప్రతీకగా నిలుస్తోందని సోషల్ మీడియా వేదికగా శనివారం పేర్కొన్నారు. ఈ గుర్తింపు వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని చేనేత కార్మికులకు మంచి జరుగుతుందని తెలిపారు.