న్యాయశాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
NLG: తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం 2026 సంవత్సరం నూతన డైరీ, క్యాలెండర్‌ను ఈరోజు హైదరాబాద్‌లో చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌వీ.సుబ్బయ్య, కార్యదర్శి కోటిరెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు న్యాయశాఖ ఉద్యోగులకు సంబంధించి సమస్యలను చీఫ్ జస్టిస్‌కు వివరించారు.