మహిళా షూటర్‌కు డీజీపీ అభినందన

మహిళా షూటర్‌కు డీజీపీ అభినందన

TG: మహిళా షూటర్ ఈషాసింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్‌భగవత్‌ను కలిసింది. ఈజిప్టులో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీల్లో ఈషాసింగ్ కాంస్యపతకం గెలుచుకోవడంతోపాటు 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మిక్స్‌డ్, బృంద పోటీల్లోనూ ఈషాసింగ్ మరో రెండు రజత పతకాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను డీజీపీ అభినందించారు.