VIDEO: 'పర్యాటక కేంద్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం'
SKLM: జి సిగడాం మండలం ఎందువ పంచాయతీలో కార్తీక పౌర్ణమి సందర్బంగా శ్రీ కైలాసేశ్వర గిరి ప్రదీక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఎందువ పంచాయతీని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు అన్నారు.