VIDEO: ప్రారంభైన సీతారాములోరి కళ్యాణం
BDK: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మొదలైంది. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా, మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై స్వామి వారి కళ్యాణం వీక్షించనున్నారు.