'సెప్టిక్ ట్యాంకును పూడ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలి'
BHNG: భువనగిరిలోని హౌసింగ్ బోర్డు కాలనీని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనురాధ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలో నిరుపయోగంగా ఉన్న 40 ఏళ్ల నాటి శిథిలావస్థకు చేరిన సెప్టిక్ ట్యాంక్‌ను పూడ్చివేసి దాని స్థానంలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. శిథిలావ్యస్థల్లో ఉన్నవాటిని తోలగించకపోతే భవిష్యత్‌లో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.