బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

MHBD: కురవి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన గుగులోత్ గ్యామ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.